Phule Jayanti Celebrations in Yadagirigutta
మహాత్మ జ్యోతిబాపూలే జయంతి
యాదగిరిగుట్ట నేటిదాత్రి:
యాదగిరిగుట్ట పట్టణంలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు అమాలి సంఘ నాయకులు హమాలి కార్మికులు ఘనంగా నిర్వహించారు మహాత్మ జ్యోతిబాపూలే ఫోటోకి పూలమాలవేసి కొబ్బరికాయ కొట్టి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో హమాలీ కార్మికులు పాల్గొన్నారు.
