Maha Annadanam at Kasibugga Temple
రంగనాయక స్వామి దేవాలయంలో మహా అన్నదానం
నేటిధాత్రి, కాశీబుగ్గ.
కాశిబుగ్గ 20డివిజన్లోని రంగనాయక స్వామి దేవాలయంలో దాతల సహకారంతో కార్తీక మాస చివరి శనివారం సందర్భంగా మహా అన్నదానాన్ని నిర్వహించినారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ వెంకట్రావు రంగనాథ స్వామి దేవాలయం మాజీ అధ్యక్షులు వంగరి రవి, మౌటం శ్రీనివాస్, వేముల నాగరాజ్, ఆరే రమేష్, కూరపాటి రోజా, కోలా కవిత, మంచాల సృజన, గడ్డం భాస్కర్, బైరి రాముడు, పిట్టల కోటేశ్వర్, పల్లకొండ కోటి, నెల్లుట్ల సాగర్, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
