
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
రంగారెడ్డి జిల్లాలో ముచింతల్ లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే.అరుణమ్మ. ముచ్చింతల ఆశ్రమంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తాను విజయం సాధించేలా.. ప్రముఖ శ్రీశ్రీశ్రీ త్రిదండి పిఠాధిపతి చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.