భీమదేవరపల్లి,నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా
భీమదేవరపల్లి మండలం
రంగాయపల్లి గ్రామానికి చెందిన
ఎఱ్ఱబొజ్జు రాధిక ఇంటిపై నిన్నకురిసిన వర్షతోపాటు ఇంటిపై
పడ్డపిడుగు, పిడుగు పడిన సమయం లో ఇంటిలో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం
పిడుగుపాటుతో ఇంటిలో నిలువఉన్న 45 సీసీ కెమెరాలు
రెండు పెద్ద జిరాక్స్ మిసిన్లు
ఇంటి ఫర్నిచర్ ,తో పాటు3లక్షల రూపాయల నగదు రెండు తులాల బంగారం మంటల్లో కాలిపోయాయి పిడుగుపాటుతో
బీటలు బారిన భవనం ,ఇంటిలో
ఉన్న గ్యాస్ సిలెండర్, పేలక పోవటంతో తప్పిన పెను ప్రమాదం
ఇల్లు దగ్దం కావటంతో నిరాశ్రయురాలు కావటం తో
ప్రభుత్వం సహాయం కోరుతూ
కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఎఱ్ఱబొజ్జు రాధిక దాదాపుగా 50లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది