విజయ సంకల్ప ఆత్మీయ సమ్మేళనానికి బయలుదేరిన నాయకులు

జెండా ఊపి బస్సును ప్రారంభించిన అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్

భూపాలపల్లి నేటిధాత్రి

హైదరాబాద్ సికింద్రాబాద్ ఎల్పీ స్టేడియంలో బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతోంది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా వస్తున్నారు ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు శ్యామల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి పార్టీ బూతు అధ్యక్షులు నాయకులు అధిక సంఖ్యలో విజయ సంకల్ప ఆత్మీయ సమ్మేళనానికి బయలుదేరి వెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో దళిత మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టు రవి అర్బన్ ప్రధాన కార్యదర్శి తుమ్మెటి రాంరెడ్డి ఉపాధ్యక్షులు ఉరాటి మునెందర్ తోట ఓదెలు కార్యదర్శి బొరం రాజయ్య ఓ బి సి మోర్చ అర్బన్ అధ్యక్షులు నాంపెల్లి కుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు పొన్నాల కొమరయ్య బూత్ అధ్యక్షులు పొన్న శ్రీనివాస్ దులం మొండయ్య మామిడి రమేష్ రసకట్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!