
గొల్లపల్లి నేటి ధాత్రి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన గొల్లపల్లి పట్టణ రజక సంఘం నాయకులు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, రజక సంఘం మండల ప్రధాన కార్యదర్శి నేరెళ్ల మహేష్, కటుకూరు రామయ్య, ఉమేష్, రాజేష్, రవి ,తిరుపతి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.