భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 24 వ వార్డు నుండి కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో మడికొండలో నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జన జాతర బహిరంగ సభకు బయలుదేరిన నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గెలవడం ఖాయం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలల్లో ఐదు గ్యారంటీలను అమలు చేసింది ఆగస్టు 15 నాటికి రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కావున ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి రమేష్ మొగిలి సిరికొండ రాకేష్ రాజు తదితరులు నాయకులు పాల్గొన్నారు