నేటి దాత్రి న్యూస్:
సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లోని లకుడారం గ్రామానికి చెందిన గుర్రాల శ్రావణి వారి తల్లి తండ్రులు గుర్రాల చంద్రం కనకవ్వ..
శ్రావణి వివాహానికి గ్రామ సర్పంచ్ కందూరి కనకవ్వ ఐలయ్య కుటుంబానికి అండగా నిలబడి పుస్తె మట్టెలు అందజేయడం జరిగింది.. నూతన వధూవరులను దీవించారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘ మండల అధ్యక్షుడు రాచకొండ మైపాల్, ఎల రాజు తదితరులు పాల్గొన్నారు.