భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం టౌన్.అత్యంత ఉత్కంఠతో సాగిన కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికలో అధ్యక్షుడిగా ఐదోసారి లక్కినేని సత్యనారాయణ ఎన్నికైన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జర్నలిస్టు సంఘం టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు
ఇమంది ఉదయ్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏర్పుల సుధాకర్ రావు జ్ఞాపిక మరియు శాలువాతో సత్కరించి అభినందించారు.