కూకట్పల్లి,ఫిబ్రవరి 24 నేటి దాత్రి ఇంచార్జి
కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని 123 డివిజన్లోనిహైదర్నగర్ జాతీయ రహదారి పక్కన ఉన్న రెయిన్బో హాస్పిటల్ ఎదురుగా టాపిక్ సిగ్నల్ పడినప్పుడు అక్కడ విధులు నిర్వ హిస్తున్న కెపిహెచ్బి ట్రాఫిక్ వాలంటీ ర్ గోపి నిత్యం ఉదయం నుండి సాయంత్రం వరకు వాహనదారు
లను సిగ్నల్ పడినప్పుడు ఆపు తూ…రోడ్డుకు ఇరువైపులా నగరం నుండి పటాన్చెరు వైపు వెళ్లే బస్సు లు, వాహనాలలో దిగే ప్రయాణికు లు,ఇటు మెట్రోల నుంచి వచ్చే ప్ర యాణికులకు రోడ్డు దాటించే కార్య క్రమం చక్కగా నిర్వ హిస్తుండడం ఇక్కడి ప్రాంత వాసులు గోపి వాలం టీర్లు బేస్గా అనిపించుకుంటున్న వైనం మిది… పూర్తి వివరాలలోకి వెళితే కెపిహెచ్బి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఇటీవల నూతనంగా పదవి బాధ్యత లు చేపట్టిన వెంకట్ సార్ చాలా చురుకుగాఈ ప్రాంత సమస్యలను తెలియజేసిన వెంటనే పరిష్క రించడం ఆయన నైజం అని పలు వురు ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పేర్కొంటు న్నారు.ఇది ఇలా ఉండగా గత పక్షం రోజుల క్రితం హైదర్నగర్ రెయిన్బో హాస్పిటల్ ఎదురుగా రోడ్డుపై కార్ల యజమానులు హాస్పిటల్కు వచ్చిన వారి పిల్లల కోసం ఇష్టం వచ్చినట్లు రోడ్డుపై పార్కింగ్ చేస్తుండడం జరు గుతుండేది.ఈ విషయాన్ని నేటి ధాత్రి పాత్రికేయులుమారుతికుమార్
కెపిహెచ్బి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తీసుకెళ్ల గా, రెండు రోజుల వ్యవధిలోనే సమ స్య పరిష్కరించడం జరిగింది.వెంక ట్ సార్ ఆధ్వర్యంలోనే హైదర్నగర్లో విధులు నిర్వహిస్తున్న కెపిహెచ్బి ట్రాఫిక్ వాలంటీర్ గోపి వారి ఆదేశా నుసారంగా ఇక్కడి వాళ్లని మెప్పించే విధంగా కొనసాగుతున్న, ఇతని నడ వడిక ఈ ప్రాంత వాసులు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నట్లు ప్రశంసలు ఆయ నతెలియజేయడం జరిగినట్టు అక్కడ ఆగుతున్న కొంత మంది వాహన దారులు ప్రయాణి కులు పేర్కొంటున్నారు.అంతేకా కుండా కొంతమంది వాహనదారులు కెపిహెచ్బి నుండి హైదర్నగర్ వైపు వచ్చేవారు టాపిక్ వాలంటీర్ గోపి ఎదురు నిర్వహిస్తున్న చోటుకి ఎదు రుగా వస్తున్న మహానదారులను ఫో టోలను తీసి చలాన్ రాయడం కొంత మంది వివాదానికి దిగుతున్నట్లు ఆ యన మీడియా దృష్టికి తీసుకొచ్చా
రు. మర్యాదగా మాట్లాడినటువంటి వారిని మానవత్వంతో విడిచిపెట్టా లని కొంతమంది గోపి బాస్ వారికి ఫోన్ చేసిన ఫలితం ఉంటుందని కొంతమంది చెప్పుకుంటున్నారు.