వనపర్తి నేటిదాత్రి:
మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి కి ప్రభుత్వం క్యాబినెట్ హోదా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష ని గా నియమించింది . గతంలో వనపర్తి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చిన్నారెడ్డికి అవకాశం ఇచ్చిన . లాస్ట్ వరకు చిన్నారెడ్డి కే టికెట్ దక్కుతుందని అందరూ ఊహించారు . కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మెగా రెడ్డికి టికెట్ కేటాయించడంతో మెగా రెడ్డి విజయం సాధించారు . కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహానికి గురి అయ్యారు . కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి మాజీ మంత్రి చిన్నారెడ్డికి క్యాబినెట్ హోదా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు
మాజీ మంత్రి చిన్నారెడ్డికి క్యాబినెట్ హోదా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి
