
కూకట్పల్లి, జనవరి 06 నేటి ధాత్రి త్రి ఇంచార్జ్
కెపిహెచ్బి నూతన ఇన్స్పెక్టర్గా శుక్ర వారం రోజు పదవి బాధ్యతలు తీసు కున్న ఇన్స్పెక్టర్ వెంకన్న వారిని మ ర్యాదపూర్వకంగా కలిసిన కూకట్ప ల్లి ప్రెస్ క్లబ్ (టీయూడబ్ల్యూజే 143) మాజీ ప్రధాన కార్యదర్శి ఎర్ర యాక న్న,సీనియర్ జర్నలిస్టు రామారావు జర్నలిస్టులు నవీన్,ప్రవీణ్,లక్ష్మణ్ చారి,అనిల్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న సీఐ వెంకన్న మాట్లాడుతూ…. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎలాంటి దుర్ఘటనలు ఎదురైన తమకు సమాచార అందిం చినట్లయితే సకాలంలో స్పందించి వారి సమస్యను పరిష్కరించే దిశగా విధులు నిర్వహిస్తామని ఆయన వెల్లడించా రు.స్థానికులు తమకు సహకరించినట్లయితే ప్రతి విష యంలోనూ ముందంజలో ఉంటా మని ఇన్స్పెక్టర్ వెంకన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఫోటో నెంబర్ 1 లో…..