
Date 17/02/2024
—————————————
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర యూత్ ఆధ్వర్యాన ఖమ్మం నగరంలోని పాత బస్టాండ్ వద్ద కేసీఆర్ గారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.కేసీఆర్ కటౌట్ కు పాలాభిషేకం చేసి, కేక్ కట్ చేసి, సుమారు 1000మంది పేదలకు అన్నదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వద్దిరాజు రవిచంద్ర యూత్ సభ్యులు సుంకర చిరంజీవి,ఆకుల సాయి, తుపాకుల సాయి, మహ్మద్ కరీం, జూపల్లి ప్రవీణ్, మహ్మద్ క్షారు , జగదీష్, అఖిల్, క్రాంతి,తరుణ్,అజయ్,సోందు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.