జైపూర్ ,నేటి ధాత్రి:
తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ తెలంగాణ యువకులకు అందించే KCR క్రీడా సామాగ్రిని శనివారం రోజున చెన్నూర్ MLA ప్రభుత్వ విప్ మంచిర్యాల జిల్లా BRSపార్టీ అధ్యక్షులు Dr. బాల్క సుమనన్న గారి ఆదేశానుసరం.
చెన్నూర్ నియోజకవర్గం లోని జైపూర్ మండలం కాన్కూర్ గ్రామపంచాయతి లో కెసిఆర్ క్రీడా సామాగ్రి ని యూత్ కి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో BRS నాయకులు స్థానిక సర్పంచ్ వెంకటేశ్వర్ గౌడ్ ,విలేజ్ పార్టీ ప్రెసిడెంట్ యాదనవేని రమేష్ , క్రీడాకారులు , యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.