
నిజామాబాద్ నేటి ధాత్రి
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ కేసీఆర్ కాలనీలోని తన నివాసం వద్ద స్వాగతం పలికారు.కవిత ఆహ్వానం మేరకు ఎంపీ రవిచంద్ర సోమవారం నిజామాబాద్ పట్టణానికి విచ్చేశారు.ఈ సందర్భంగా రవిచంద్రకు కవిత స్వాగతం చెబుతూ శాలువాతో సత్కరించారు.