కేయూ క్యాంపస్
కాకతీయ విశ్వవిద్యాలయ సోషియాలజీ విభాగ పరిశోధకురాలు గుగులోత్ జ్యోతి కి విశ్వవిద్యాలయ పరిక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.మల్లారెడ్డి డాక్తోరాటే ప్రకటించారు. డాక్టర్ గుగులోత్ జ్యోతి “విమెన్ ఇన్ అన్ అర్గనైజేడ్ సెక్టార్ – ఎ స్టడీ ఆన్ కన్స్ట్రక్షన్ లేబర్ ఇన్ వరంగల్ సిటీ అఫ్ తెలంగాణా స్టేట్ అనే అంశం పై విభాగ ఆచార్యులు ఆచార్య టి.శ్రీనివాస్ పర్యవేక్షణలో పూర్తి చేసారు. ఎల్లందు గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు చెందినా డాక్టర్ గుగులోత్ జ్యోతి ని పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకలు, విద్యార్థులు అబినందించారు.
డాక్టర్ సాధించిన జ్యోతి Dr. Guguloth Jyothi
