వనపర్తి నెటిధాత్రి:
వనపర్తి పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చురాం ఆల్ ఇండియా డాక్టరేట్ అవార్డు అందుకున్నందుకు వనపర్తి విలేకరులు శాలువతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మెట్రో ఆలుగడ్డ గోవర్ధన్ వహీద్ అశోక్ కుమార్ రెడ్డి సుంకరిరమేష్ తిరుపతి ఈశ్వర్ సాగర్ స్వామి వెంకటేష్ సాగర్ సయ్యద్ జియా కొమ్ము శ్రీకాంత్ బిజెపి నాయకులు ఆయన సాగర్ తదితరులు పాల్గొన్నారు ఈసందర్భంగా విలేకరులు మాట్లాడుతూ బచ్చురాం ఎన్నో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారని వారికి డాక్టరేట్ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు