Mass Joining into BRS Party at Zaheerabad
బిఆర్ఎస్ పార్టీ లో చేరికలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నెంబర్ 02 (భరత్ నగర్) పస్తాపూర్ నుండి ఇంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుండి 40 మంది నాయకులు జహీరాబాద్ శాసనసభ్యులు శ్రీ మాణిక్ రావు.ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఏంఎస్ చైర్మన్ శ్రీ మల్కాపురం శివకుమార్ ఎన్నికల పరిశీలకులు ప దేవిశ్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి లో చేరడం జరిగింది ఈ కార్యక్రమం లో కేతకి ఆలయ మాజీ చైర్మన్ నర్సింహా గౌడ్ ,పస్తాపూర్ పురుషోత్తం రెడ్డి,రాజా రమేష్ ,చంద్రశేఖర్ ,శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..
