ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలు
వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన మహిళలు
ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో
ఇల్లందకుంట: నేటిధాత్రి
ఇల్లందకుంట మండలంలోని సిరిసెడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయి అంటూ కాంగ్రెస్ లీడర్లు పైసలకు అమ్ముకుంటున్నారంటూ అర్హులను వదిలిపెట్టి అనరులకు మరియు కాంగ్రెస్ నాయకుల దగ్గర వాళ్లకు కేటాయించారని రోడ్డుపై బయటాయించి ధర్నాకు దిగారు కొందరు మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు
