మెట్ పల్లి జనవరి 22 నేటి ధాత్రి
కలకత్తా సంఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో
ఐఎంఏ మెట్పల్లి నూతన అధ్యక్షులుగా డాక్టర్ జె గంగాసాగర్ మాట్లాడుతూ కలకత్తాలో వైద్యురాలిపై రేప్ హత్య కేసులో పై జీవిత ఖైదు శిక్ష వేయడం ఐఎంఏ తరపున హర్షం వ్యక్తం చేస్తున్నట్టు అలాగే ఇందులో అనుమానితులుగా కొందరు వ్యక్తులు ఉన్నారని వారికి కూడా తగిన శిక్ష విధించాలని అన్నారు .
ఈ కార్యక్రమంలో
జనరల్ సెక్రెటరీ డాక్టర్ పి రవి.
ట్రెజరర్ నిర్మల్ రెడ్డి
వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అమరేశ్వర్ ,
సంయుక్త కార్యదర్శి రమేష్ రెడ్డి,
ఐఎంఏ మహిళ ప్రతినిధిగా డాక్టర్ రాజ్యలక్ష్మి,
స్టేట్ కౌన్సిల్ నెంబర్ జాకబ్ కిరణ్ కుమార్,
సెంటర్ కౌన్సిల్ నెంబర్ డాక్టర్ త్రిలోక్ కుమార్,
ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ డాక్టర్ రాజేశ్వర్, డాక్టర్ సాయి కృష్ణ ,డాక్టర్ సాగర్ పటేల్, డాక్టర్ సదానందం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.