
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రాంగనం లో ఇండియన్ అసోసియేషన్ అఫ్ లాయర్స్ ‘కాన్ఫరెన్స్ ‘పోస్టర్ ను మంగళవారం( ఐ ఏ ఎల్ )బాద్యులు ఆవిష్కరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ నెల 24 న సెమినార్ జరుగుతుందని, ఈ సెమినార్ కు చీఫ్ గెస్ట్ గా బి. చంద్రకుమార్ రిటైర్డ్ జస్టిస్ హైకోర్టు, గెస్ట్ అఫ్ హానర్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పొట్ల మాధవ రావు హాజరైవుతారని ఉదయభాస్కర్ రావు అడ్వకేట్ తెలిపారు. ఈ కార్యక్రమం లో భాగం మాధవరావు, వి. వి. సుధాకర్ రావు, జి. వి. హరిప్రసాద్, దుండ్ర రమేష్, మనుబోతుల సత్యనారాయణ, వి. కోటంరాజు, కిలారు పురుషోత్తమ్, మెండు రాజమల్లు, ఆర్. రామరావు, అరికల రవికుమార్,బండ్ల రాజశేఖర్, ఎల్. వి. దుర్గారావు, కే. నాగేశ్వరావు,తెల్లబోయిన రమేష్,ఎస్. రవికుమార్, కుమార్,విజయ్,బోడ మంగీలాల్