వీణవంక , (కరీంనగర్ జిల్లా),
నేటిదాత్రి:వీణవంక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ ఆసోసియేషన్ – 475.. నూతన సంవత్సర
2024- కాలెండర్ ను కళాశాల ప్రిన్సిపల్ కె. రాజి రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోషియేషన్ రాష్ట్ర నాయకులు
చిట్టిబొమ్మల – భాస్కర్
, సంఘం రాష్ట్రలు కౌన్సిలర్ కత్తెరశాల,జిల్లా ఉపాద్యాక్షులు శోభన్ బాబు అధ్యాపకులు రవిందర్ , కరణ, కల్పన,సుమతి జయపాల్ రెడ్డి, స్వప్న, శైలజ కళాశాల సిబ్బండి జనత్, శేఖర్. తదితరులు పాల్గొన్నారు.