వరంగల్, నేటిధాత్రి:
ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో 2024 క్యాలెండర్లను ఆవిష్కరించిన మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చేతుల మీదుగా ఈరోజు శాయంపేట ట్రీ సిటీ వారి ఇంటి యందు క్యాలెండర్లను ఆవిష్కరించడమైనది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కటకం పెంటయ్య పశ్చిమ కోఆర్డినేటర్ కనుకుంట్ల రవికుమార్ జిల్లా మున్నూరు కాపు సంఘ నాయకులు ఉపాధ్యక్షులు పార్టీ శ్రీనివాస్ కార్యదర్శి పేరు కారి శ్రీధర్ పూజారి సత్యనారాయణ ఒడితల రాము తదితరులు పాల్గొన్నారు.