
వనపర్తి నేటిదాత్రి:వనపర్తి
నియోజక వర్గానికి మిగిలిపోయిన అభివృద్ధి పనులను చేస్తానని కెసిఆర్ వనపర్తి బహిరంగ సభలో ప్రజలకు హామీ ఇచ్చారు వనపర్తికి పశు వైద్య కళాశాల ఉత్తరభాగాన బైపాస్ రోడ్డు నిర్మాణం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దేవాలయం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు కొడంగల్ లో రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి దమ్ముంటే నున్న పోటీ చేయాలని అనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు 2004లో పొత్తుల గెలిచిన ఆనాడు నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించామని ఆయన అన్నారు వనపర్తి కి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతాంగానికి నీరు అందించామని ఆయన పేర్కొన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి కోరిక మేరకు చిన్నమండది, పెద్దమంద డి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయిస్తానని హామీ. ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబ్నగర్ జిల్లాలో ఎలాంటి మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు అని అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ కృషితో ఐదు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయించామని ఆయన చెప్పారు 70 రూపాయలు తులకు వృద్ధులకు వికలాంగులకు ఉన్న పెన్షన్ 1000 నుండి విడతలవారీగా 5000 వరకు ఇస్తామని హామీ ఇచ్చారు వరకు చిన్న మందడి పెద్దమందడి కాలనీ హరీష్ రావుతో మంత్రి హరీష తెలంగాణకి నీరు తెలంగాణకి ఒక మాట మాట్లాడినప్పుడు మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ 2016లో ఇచ్చిన మాట ప్రకారం కలెక్టర్ కార్యాలయం ఎస్పీ కార్యాలయం రోడ్ల విస్తరణ ఇంజనీరింగ్ కాలేజీ మెడికల్ కాలేజీ అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటు చేశామని చెప్పారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి అబ్రహం మాది ఎంపీ మంద జగన్నాథం వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి కిట్టంగుల చైర్మన్ సాయి చంద్ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ వైస్ చైర్మన్ వాకిలి శ్రీధర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ బి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు