హైడ్రా ను కొనసాగించాలి – ఎన్ ఎచ్ ఆర్ సి

*హైద్రాబాద్ జిల్లా*

ఈరోజు హైడ్రా గూర్చి రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన వినతి పత్రాల్లో భాగంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి వినతి పత్రాన్ని మా మిత్రులు నేను మోహన్ రావు అదేవిధంగా జానకిరామ్ గారితో కలిసి, హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీస్ లో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *