హాస్పిటల్ ఎదుట ధర్నా
పరకాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్ఎఫ్ఐ నియోజకవర్గ ఇన్చార్జ్ మంద శ్రీకాంత్, మడికొండ ప్రశాంత్ పట్టణ అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ తెలిపారు. గురువారం ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో హాస్పిటల్ ముందు ధర్నా చేపట్టామని అన్నారు.