
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో వర్తక సంఘం ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించామని వర్తక సంగం అధ్యక్షులు పాలారి సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ వేడుకలలో కిరాణం వ్యాపారులు వర్తక సంఘం కమిటీ నాయకులు నరేష్ ఈ సందర్భంగా కిరాణము వ్యాపారులకు పాలాది హోలీ శుభాకాంక్షలు తెలిపారు