వందే భరత్ రైలుకు మంచిర్యాలలో హాల్టింగ్ కల్పించాలి

మంచిర్యాల, నేటి ధాత్రి:

ఈనెల 15 న సికింద్రాబాద్ – నాగ్ పూర్ మధ్య ప్రారంభం అయ్యే వందే భరత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హల్టింగ్ ఇవ్వాలని కోరుతూ గురువారం బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత హైదరాబాద్ రైల్ నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ కుమార్ జైన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *