
ముత్తారం :- నేటి ధాత్రి
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్బంగా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం అంగన్వాడీ 4వ సెంటర్ లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి అంగన్వాడీ టీచర్ మంథని తిరుమల జాతీయ జెండా ఆవిష్కరించారు అనంతరం సందరేల్లి గ్రామానికి చెందిన గుర్రం రమేష్ అంగన్వాడీ స్కూల్ పిల్లలకు 15 మంది కి పలకలు సర్పంచ్ సముద్రాల రమేష్ చేతుల మీదుగా పిల్లలకు అందించారు ఈ కార్యక్రమం లో వార్డ్ మెంబెర్ కెక్కర్ల శ్రీనివాస్ మంథని కుమారస్వామి రవీందర్ నాని బాయ్ అక్కపాక స్వామి నగేష్ సందీప్ మంథని కుమార్ తదితరులు పాల్గొన్నారు