
నేటి ధాత్రి : – లక్ష్మీపురం
దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి ప్రతి చోట త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ కనిపించింది,వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 26వ డివిజన్ లక్ష్మీపురంలో రిపబ్లిక్ డే వేడుకలను స్థానిక నాయకులు మరియు ప్రజలు అందరూ కలిసి ఘనంగా నిర్వహించారు, త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించిన అనంతరం పండ్ల పంపిణీ చేశారు
ఈ యొక్క కార్యక్రమంలో భాషాపాక సదానందం, భయ్యా అశోక్, మంతెన రాజు, జంపయ్య, యాట రవి, అశోక్,మల్లేష్, సతీష్, రవి, తదితరులు పాల్గొన్నారు