
Bharat Nagar Colony.
శేహజాద్ మెడికల్ ను ఘనంగా ప్రారంభించిన సర్కిల్ ఇన్స్పెక్టర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలోని భారత్ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన శేహజాద్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్ ప్రారంభోత్సవం భక్తిపూర్వక వాతావరణంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ జాహీరాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం. టౌన్ ఎస్ఐ. వినయ్ కుమార్.జాహీరాబాద్ రురల్ ఎస్ ఐ కాశినాథ్. చరక్పల్లి ఎస్ఐ.హాజరై రిబ్బిన్ కట్ చేసి మెడికల్ స్టోర్‌ను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం మాట్లాడుతూ భారత్ నగర్ ప్రజలు అందుబాటులో ఉండేలా. పెట్టడం వలన కాలోని వాసుల తరుపున పోర్పొరేటర్ గారికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అభినందించారు
స్థానిక ప్రజలు పెద్దఎత్తున హాజరై ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు. అద్భుతమైన సేవలతో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని యజమాని శేహజాద్ సయ్యద్ ఖాజా తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా కొంత మేరకు స్థానిక జనానికి ఉచిత మెడిసిన్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సీపీఐ కార్యదర్శి.సయ్యద్ జలలుద్దీన్. అబ్జల్ ,తదితరులు పాల్గొన్నారు.