ఘనంగా చండీ హోమాలు నిర్వహణ

ఘనంగా చండీ హోమాలు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

కల్వకుర్తి నియోజకవర్గం లోని పం పంజుగుల గ్రామంలో దుర్గామాత దేవాలయంలో చండీ హోమాలు నిర్వహించారు. అత్యంత శక్తివంతమైన, ప్రాముఖ్యత కలిగిన హోమాలలో ఒకటి. దుర్గా సప్తశతాలలోని 700 మంత్రాలను పటిస్తూ మహాదేవిని ఆవాహన చేసి చేసే ఈ హోమం భక్తుల జీవితంలోని కష్టాలను, దోషాలను తొలగిస్తుందని నమ్మకం. అంతేకాకుండా ఎలాంటి రోగ బాధలు లేకుండా చాలా శక్తిని ఇస్తుందని ఈ హోమ యొక్క విశిష్టతను తెలుపుతూ ఈ హోమాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version