రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ శివగంగ మడేల్ రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పైండ్ల హనుమంతు ఉపాధ్యక్షులు లింగంపల్లి అంజయ్య, ప్రధాన కార్యదర్శి పైండ్ల తిరుపతి, కోశాధికారి పున్న కనకయ్య, కార్యదర్శి పైండ్ల హనుమంతు, సంఘం నాయకులు పైండ్ల శ్రీనివాస్, పైండ్ల మధు, పున్న నర్సయ్య, పైండ్ల కొమురయ్య, పున్న మల్లేశం, పున్న సందీప్, తదితరులు పాల్గొన్నారు