రైతులకు సాగునీరు అందించే విషయంలో మంత్రి దృష్టికి తీసుకు వెళ్లిన ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్!”
సానుకూలంగా స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!!
ఎండపల్లి నేటి ధాత్రి
రైతులకు సాగునీటిని అందించే విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా నీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని శనివారం రోజున ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రైతులకు సాగునీటిని అందించే విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగా మంత్రి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ధర్మపురి నియోజకవర్గ రైతులకు వెంటనే నీరు అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డినీ కలిసిన ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్!!
