భద్రాచలం టు హైదరాబాద్ కోసం స్లీపర్ ప్రత్యేక బస్సులు
భద్రాచలం నేటిదాత్రి
భద్రాచలం నుండి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టి.ఎస్.ఆర్.టి.సి భద్రాచలం డిపో వారు
లహరి సీట్ కం స్లీపర్ నానేసి అధునాతన అంగులతో కూడిన బస్సులను ప్రారంభించారు
ఈ బస్సులు ఉదయం 9 గంటలకు రాత్రి 10 గంటలకు భద్రాచలం నుండి బయలుదేరును హైదరాబాదు లోని బిహెచ్ఎల్ నుండి ఉదయం 9 గంటలకు రాత్రి 9 గంటలకు బయలుదేరి భద్రాచలం వచ్చును
కావున ప్రయాణికులు అందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా భద్రాచలం డిపో మేనేజర్ వి రామారావు తెలిపారు