భద్రాచలం నియోజకవర్గ ప్రజలకు శుభవార్త

భద్రాచలం టు హైదరాబాద్ కోసం స్లీపర్ ప్రత్యేక బస్సులు

భద్రాచలం నేటిదాత్రి

భద్రాచలం నుండి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టి.ఎస్.ఆర్.టి.సి భద్రాచలం డిపో వారు
లహరి సీట్ కం స్లీపర్ నానేసి అధునాతన అంగులతో కూడిన బస్సులను ప్రారంభించారు
ఈ బస్సులు ఉదయం 9 గంటలకు రాత్రి 10 గంటలకు భద్రాచలం నుండి బయలుదేరును హైదరాబాదు లోని బిహెచ్ఎల్ నుండి ఉదయం 9 గంటలకు రాత్రి 9 గంటలకు బయలుదేరి భద్రాచలం వచ్చును
కావున ప్రయాణికులు అందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా భద్రాచలం డిపో మేనేజర్ వి రామారావు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version