
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్ నేటి ధాత్రి జూన్ 28:
జిహెచ్ఎంసి నూతన కమిషనర్ గా నియమితులైన ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలి కాట మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి .
ఈ కార్యక్రమంలో చిలుక నగర్ కార్పొరేటర్ ,స్టాండింగ్ కమిటీ మెంబర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి , హెచ్ బి కాలనీ డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్, నాచారం కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ ,మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి , బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గంధం నాగేశ్వర్ రావు, ప్రవీణ్ ముదిరాజ్, సాయి జెన్ శేఖర్ ,ఆకుల మహేందర్ ,నవీన్ గౌడ్ ,మహేష్ గౌడ్, జెట్ట కిషోర్ ,సుక్క కిరణ్ ,నిరంజన్ చారి రామ్ రెడ్డి, కంచర్ల సోమీ రెడ్డి, కాలేరు నవీన్ తదితరులు పాల్గొన్నారు.