గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బిఆర్ ఎస్ పార్టీ బిసి సెల్ అధ్యక్షలు ఒరుగంటి కుమారస్వామి-సుగుణ గార్ల ఏకైక పుత్రిక వివాహామహోత్సవానికి హాజరై నూతన వధూవరులు అఖిల- ప్రకాష్ గార్లను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వారి తనయుడు, రాష్ట్ర బి ఆర్ఎస్ యువజన నాయకులు గండ్ర గౌతమ్ రెడ్డి .కార్యక్రమంలో వారి వెంట స్థానిక నాయకులు, అభిమానులు, గ్రామస్థులు పాల్గొన్నారు