Free Eye Camp Held in Beglur Village
బెగ్లూర్ గ్రామంలో ఉచిత కంటి పరీక్షలు
*మహాదేవపూర్ అక్టోబర్28 నేటి ధాత్రి **
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం గ్రామంబేగ్లూర్ కంటి పరీక్షలు
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి మరియు టిపిసిసి జనరల్ సెక్రెటరీ దుద్దిల్ల శ్రీను బాబు గారి ఆదేశాల మేరకు
బెగుళూరు గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కటకం అశోక్ మరియు ఆదర్శ యూత్ టీం ఆధ్వర్యంలో శరత్ మాక్సిజన్ ఐ హాస్పిటల్ హనుమకొండ వారి డాక్టర్లరూప ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు చేపించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్. ఆదర్శ యూత్ క్లబ్. అధ్యక్షులు ములకల పోచమల్లు. పోలు మొండి. బుర్రి శివరాజ్.చల్ల తిరుపతి. యూత్ కాంగ్రెస్ నాయకులు. దోమల రాజేష్. మళ్ళా గౌడ్. ములుకల తిరుపతి. ములుకల సతీష్. రాసాకట్ల శ్రావణ్.. మరియు. గ్రామ ప్రజలుకాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
