తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఇటీవల మరణించిన కుచన శ్రీనివాస్ కుటుంబానికి ఇందిరానగర్ చెందిన అన్న రాసి కనకయ్య తన వంతు సహాయంగా బియ్యంఅందజేసిన పెద్దూరి తిరుపతి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుచన శ్రీనివాస్ కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని ఇందిరానగర్ గ్రామానికి చెందిన రాసి కనకయ్య కుటుంబానికి 25 కిలోల బియ్యాన్ని వారి కుటుంబాలకు అందజేశారు ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆసాని సత్యనారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నేరెళ్ల నరసింహ గౌడ్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాపల్లి ఆనందం మాజీ ఎంపీటీసీ లింగాల భూపతి మాజీ వార్డు సభ్యులు రెడ్డి పరుశరాములు భాస్కర్ రెడ్డి విక్కీ తదితరులు పాల్గొన్నారు