ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మాజీ సర్పంచ్..
కొల్లూర్ మాజీ సర్పంచ్ సావిత్రి బస్వారాజ్ పాటిల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
కొల్లూర్ చాకలి అనిల్ కుమార్ అనిషమ్మ దంపతులకు ఏకైక కుమార్తె అయినా చాకలి అంజలి పెంళ్లిలో దంపతులకు ఆశీర్వాధించి శుభాకాంక్షలు తెల్పిన కొల్లూర్ మాజీ సర్పంచ్ సావిత్రి బస్వారాజ్ పాటిల్ గతంలో మాజీ సర్పంచ్ సావిత్రి బస్వారాజ్ పాటిల్ గ్రామంలో ఎవరివైనా పేదవారి కుటుంబంలో పెంళ్లిలు జరుగుతే ఆయన వంతు కృషితో 5001 రూపాయిలు ఇస్తా అని గ్రామస్తులకు మాట ఇచ్చిన సందర్బంగా ఆదివారం చాకలి అనిల్ అనిషమ్మ వాలా కూతురు వివాహనికి హాజరు అయ్యి పెంళ్లి దంపతులకు ఆశీర్వాధించి పెంళ్లిలో 5001 రూపాయల చెక్కును అందచేసిన కొల్లూర్ మాజీ సర్పంచ్ సావిత్రి బస్వారాజ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు
