మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తల్లి మృతి
కల్వకుర్తి/ నేటి ధాత్రి :
కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాతృమూర్తి గుర్కా మంగమ్మమంగళవారం చనిపోయిన విషయం తెలిసి వారి స్వగ్రామం కడ్తాల మండలం చెల్లంపల్లి గ్రామ పంచాయతీలో ఆమె మృతదేహానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే గారితో పాటుగా వివిధ మండలాల ముఖ్య నాయకులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
