వివాహా శుభకార్యంలో పాల్గొన్నా మాజీ మంత్రి
◆-: మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
హైదరాబాద్ శుక్రవారం నాడు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్ రాజ్ మహల్ ఫంక్షన్ హాల్ లో జరిగిన జహీరాబాద్ బొంబాయి నేషనల్ ట్రాన్స్పోర్ట్ అధినేత మహమ్మద్ ముజాహిద్ గారి కుమారుడు మహమ్మద్ ముఖ్తద్దిర్ గారి వివాహం లో పాల్గొని నూతన వధూవరుని ఆశీర్వదించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ, మాజీ ఎంపీటీసీ అశోక్ ఏ.యం.సి.డైరెక్టర్ శేఖర్,కాంగ్రెస్ నాయకులు హుగ్గేల్లి రాములు,జె జె జావీద్,ఖాజా గారు,మొయిజ్ గారు,తదితరులు పాల్గొన్నారు.
