ఘనంగా మెట్ పల్లి ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్ జన్మదిన వేడుక
మెట్ పల్లి అక్టోబర్ 30 నేటి ధాత్రి
టీయూడబ్ల్యూజే(ఐజేయు) మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్ జన్మదిన వేడుక గురువారం ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా సభ్యులు ఘనంగా నిర్వహించారు కేక్ ను సురేష్ తో కట్ చేయించి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ ‘గౌరవ సలహాదారులు దాసం కిషన్ ఉపాధ్యక్షులు జంగం విజయ్, అఫ్రోజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మహమ్మద్ సమీయోద్దీన్, ఐ జే యు జగిత్యాల జిల్లా ఈసీ మెంబర్ షేక్ సాజిత్, కార్యవర్గ సభ్యులు పొనగని మహేందర్, పింజారి శివ కుమార్,ఎస్పీ రమణ, యానం రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
