*పార్థివ దేహాన్ని సందర్శించి మాజీ చైర్మన్*
*జహీరాబాద్ నేటి ధాత్రి:*
కోహిర్ మండల్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహులు గారి మాతృమూర్తి మృతి చెందిన విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్ వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు వారితో పాటు మహమ్మద్ కుతుబుద్దీన్ హనన్ జావిద్ మునీర్ పటేల్ తదితరులు ఉన్నారు
