
వివిధ శుభ కార్యాలలో పాల్గొన్న సీ డి సీ మాజీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లాలో ని జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాలలో జరిగిన వివిధ శుభకార్యాలు జన్మదిన వేడుకలు, నూతన గృహప్రవేశం మరియు వివాహ శుభకార్యాలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన సీ డి సీ మాజీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ వారితోపాటు ,మాజీ.మండల అధ్యక్షులు విజేందర్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ బాబా సుభాష్ రావ్, సంజీవ్, శ్రీనివాస్ రెడ్డి విజయ్ పాటిల్ బస్వరాజ్, సంగమేష్,విలాస్ నాయకులు, తదితరులు ఉన్నారు.