ఉప్పల్ నేటిధాత్రి 13:
ఒక్కో బస్తీలో ఒక్కో బాధ… ఒక్కో ఇంట్లో ఒక్కో కష్టం… ప్రభుత్వ సహయం కోరే వారి దగ్గర నుండి సర్కార్ ఆఫీసుల్లో పెండింగ్ లో ఉన్న పనుల వరకు.
పేదలకు సహయం అందినప్పుడే నిజమైన ప్రజా పాలన. సీఎం రేవంత్ రెడ్డి వెన్నుతట్టి ఇచ్చిన ప్రోత్సహం, నా ఉప్పల్ నియోజకవర్గ ప్రజల నమ్మకంతో… నిత్యం ప్రజల కష్టాలు తీర్చే మహ యజ్ఞం కొనసాగుతోంది. ప్రతి రోజు ఎంతో ఆశతో వచ్చే నా ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటా. వారి కష్టాలు తీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటా .