మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం ఆందజేత

శాయంపేట, నేటి ధాత్రి:

శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన దురిశెట్టి కుమారస్వామి ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారు. కుమారస్వామి గురువు కాలేశ్వరం నర్సయ్య ప్రస్తుత శాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆ కుటుంబాన్ని పరామర్శించి నివాళుల ర్పించారు మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందించారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *