
వీణవంక. (కరీంనగర్ జిల్లా)
నేటిదాత్రి: వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామ శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. రెండు బైకులు ఒకరికొకరు ఢీకొట్టడం వలన ఆ రెండు బైకులు నుజ్జు నుజ్జు అయ్యాయి ఇద్దరికి కాళ్లు చేతులు విరిగాయి ఇద్దరికి స్వల్ప గాయాలు కావడంతో వారిద్దరిని హన్మకొండ ప్రైవేట్ హాస్పిటల్ కి చికిత్స కోసం తీసుకున్నారు నల్లగాశ సమ్మయ్య నిమ్మల శ్రీకాంత్ కొండపాక గ్రామానికి చెందిన వ్యక్తులు సంఘటన స్థలానికి చేరుకొని ఎస్సై ఆసిఫ్ జరిగిన రోడ్డు ప్రమాదాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా అన్నారు.