
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం సిరిసిల్ల విద్యుత్ సరఫరా పై ఏమైనా సమస్యలు ఉన్నచో ఈనెల 11 వ తారీకు నాడు సి జి ఆర్ ఎఫ్ కస్టమర్ గ్రీ వీయన్స్ రీడెల్ సల్స్ ఫోరం సమస్యలు పరిష్కరించుటకై ఏర్పాటు చేసినారు ముఖ్యముగా లో వోల్టేజ్ మీటర్ ఎక్కువ తిరగడం బిల్లు ఎక్కువ రావడం సర్వీస్ ఇచ్చినప్పుడు సమయపాలన పాటించకపోవడం అధిక బిల్లులు వచ్చినచో విద్యుత్ సరఫరాల అంతరాయం వీటి సమస్యల గురించి మీ సమస్యలు పరీక్షించుటకై ఈనెల 11 తారీఖున సమావేశం ఏర్పాటు చేయడమైనది మండలంలో విద్యుత్ వినియోగదారులు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో భారతీయ కిషన్ సంగ్ జిల్లా కమిటీ కార్యదర్శి బియ్యంకర్ శ్రీనివాస్ సభ్యులు చికోటి అనిల్ కుమార్ కుసుమ గణేష్ భోగా రాజయ్య తదితరులు పాల్గొన్నారు